రాజ్‌తరుణ్‌ ‘టార్టాయిస్‌’ నుంచి జానపద గీతం ‘రంగు రంగుపిల్లరో’ విడుదల

రాజ్‌తరుణ్‌ టార్టాయిస్: రాజ్‌తరుణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టార్టాయిస్‌’ నుంచి ‘రంగు రంగుపిల్లరో’ అనే పాట విడుదలైంది. రిత్విక్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్‌, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర బృందం ‘రంగు రంగుపిల్లరో’ పాటను విడుదల చేసింది. అనూప్‌ రూబెన్స్‌ స్వరపరిచిన ఈ పాటను పెంచల్‌దాస్‌.

రాజ్‌తరుణ్‌ టార్టాయిస్, NewzFast Telugu: రాజ్‌తరుణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టార్టాయిస్‌’ నుంచి ‘రంగు రంగుపిల్లరో’ అనే పాట విడుదలైంది. రిత్విక్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది.

ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్‌, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర బృందం ‘రంగు రంగుపిల్లరో’ పాటను విడుదల చేసింది. అనూప్‌ రూబెన్స్‌ స్వరపరిచిన ఈ పాటను పెంచల్‌దాస్‌ రచించారు.

జానపద శైలిలో సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, రాజ్‌తరుణ్‌ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. సంగీతం అనూప్‌ రూబెన్స్‌, నిర్మాతలు విజయ్‌ చౌదరి, శశిధర్‌ నల్ల, రామిశెట్టి రాంబాబు, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం రిత్విక్‌ కుమార్‌.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు