నాగార్జున ‘కింగ్‌ 100’లో అశోక్‌ సెల్వన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కర్ణ ఫస్ట్‌లుక్‌ విడుదల

కింగ్ 100: అగ్ర నటుడు నాగార్జున నటిస్తున్న వందో సినిమా ‘కింగ్‌ 100’ నిర్మాణం నుంచే భారీ హైప్‌ను సృష్టిస్తోంది. రా. కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున తమ స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో తమిళ నటుడు అశోక్‌ సెల్వన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. సోమవారం అశోక్‌ సెల్వన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన పోలీస్‌ ఆఫీసర్‌ కర్ణ.

కింగ్ 100, NewzFast Telugu: అగ్ర నటుడు నాగార్జున నటిస్తున్న వందో సినిమా ‘కింగ్‌ 100’ నిర్మాణం నుంచే భారీ హైప్‌ను సృష్టిస్తోంది. రా.

కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున తమ స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపింది.

ఈ చిత్రంలో తమిళ నటుడు అశోక్‌ సెల్వన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు.

సోమవారం అశోక్‌ సెల్వన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన పోలీస్‌ ఆఫీసర్‌ కర్ణ పాత్రలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కథాగమనంలో ఈ పాత్ర కీలకంగా ఉంటుందని, పవర్‌ఫుల్‌ అండ్‌ మిస్టిరీయస్‌ పోలీస్‌ అధికారిగా ఆయన క్యారెక్టర్‌ ఆకట్టుకుంటుందని మేకర్స్‌ పేర్కొన్నారు.

టబు, అశోక్‌ సెల్వన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజా మహదేవన్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, రచన-దర్శకత్వం: రా. కార్తీక్‌ అందిస్తున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు