ఉన్నత విద్యలో డిజిటల్ పాఠ్యాంశాలు: ఎల్‌ఎంఎస్-మూక్స్ వేదిక నేడు ప్రారంభం

ఉన్నత విద్యామండలి డిజిటల్ పాఠ్యాంశాలు: ఉన్నత విద్య కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠ్యాంశాలను ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఎల్‌ఎంఎస్-మూక్స్ వేదికను రూపొందించింది. ఈ వేదికను ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్‌.విజయభాస్కరరావు బుధవారం ప్రారంభించనున్నారు. దీన్ని విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీ కూడా ఉపయోగించుకోవచ్చని మండలి తెలిపింది. ఈ విధానంలో పూర్తిచేసే కోర్సులకు క్రెడిట్లు కూడా ఇస్తారు. విద్యార్థులు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుని డిజిటల్ కోర్సులను నేర్చుకోవచ్చు.

ఉన్నత విద్యామండలి డిజిటల్ పాఠ్యాంశాలు, NewzFast Telugu (అమరావతి): ఉన్నత విద్య కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠ్యాంశాలను ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఎల్‌ఎంఎస్-మూక్స్ వేదికను రూపొందించింది.

ఈ వేదికను ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్‌.విజయభాస్కరరావు బుధవారం ప్రారంభించనున్నారు. దీన్ని విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీ కూడా ఉపయోగించుకోవచ్చని మండలి తెలిపింది.

ఈ విధానంలో పూర్తిచేసే కోర్సులకు క్రెడిట్లు కూడా ఇస్తారు. విద్యార్థులు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుని డిజిటల్ కోర్సులను నేర్చుకోవచ్చు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు