నేర నిర్ధారణలో వేలిముద్రలే కీలకం: న్యాయాధికారులకు ఏపీ సీఐడీ అవగాహన

వేలిముద్రల సాక్ష్యాధారం: నేర నిర్ధారణలో వేలిముద్రల సాక్ష్యాధారం ఎంతో విలువైనదని ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల న్యాయమూర్తులు, జూనియర్‌ సివిల్‌ జడ్జీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫింగర్‌ ప్రింట్స్‌ డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసరావు నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ సదస్సులో పాల్గొంది. నిపుణుల బృందం నేర స్థలం నుంచి సేకరించిన ఆధారాల పరిరక్షణ, విచారణలో వేలిముద్రల శాస్త్రీయ విశ్లేషణ, వాటి సాక్ష్యాధార విలువ.

వేలిముద్రల సాక్ష్యాధారం, NewzFast Telugu (అమరావతి): నేర నిర్ధారణలో వేలిముద్రల సాక్ష్యాధారం ఎంతో విలువైనదని ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల న్యాయమూర్తులు, జూనియర్‌ సివిల్‌ జడ్జీలకు అవగాహన సదస్సు నిర్వహించారు.

మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫింగర్‌ ప్రింట్స్‌ డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసరావు నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ సదస్సులో పాల్గొంది.

నిపుణుల బృందం నేర స్థలం నుంచి సేకరించిన ఆధారాల పరిరక్షణ, విచారణలో వేలిముద్రల శాస్త్రీయ విశ్లేషణ, వాటి సాక్ష్యాధార విలువ వంటి అంశాలపై న్యాయాధికారులకు అవగాహన కల్పించింది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు