ఒకే వీధి.. రెండు గ్రామాలు.. రెండు జిల్లాలు

ఒకే వీధి రెండు గ్రామాలు: ఆ వీధిలో అడుగుపెడితే ఏ గ్రామంలో ఉన్నామో, ఏ మండలంలో ఉన్నామో, ఏ జిల్లాలో ఉన్నామో అయోమయానికి గురికావాల్సిందే. ఒకే వీధికి సరిహద్దుగా ఒకవైపు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కె.రాజుపాలెం, మరోవైపు బాపట్ల జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం గ్రామం ఉంది. వీధి ఒక్కటే అయినప్పటికీ రెండు గ్రామాలు, రెండు మండలాలు, రెండు జిల్లాలు ఉండటం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ రెండు గ్రామాలకు రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాజుపాలెంలో మొదటి విడతలో 26న, కె.రాజుపాలెంలో.

ఒకే వీధి రెండు గ్రామాలు, NewzFast Telugu (ప్రకాశం మరియు బాపట్ల జిల్లాలు): ఆ వీధిలో అడుగుపెడితే ఏ గ్రామంలో ఉన్నామో, ఏ మండలంలో ఉన్నామో, ఏ జిల్లాలో ఉన్నామో అయోమయానికి గురికావాల్సిందే. ఒకే వీధికి సరిహద్దుగా ఒకవైపు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కె.రాజుపాలెం, మరోవైపు బాపట్ల జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం గ్రామం ఉంది.

వీధి ఒక్కటే అయినప్పటికీ రెండు గ్రామాలు, రెండు మండలాలు, రెండు జిల్లాలు ఉండటం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ రెండు గ్రామాలకు రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

రాజుపాలెంలో మొదటి విడతలో 26న, కె.రాజుపాలెంలో రెండో విడతలో 29న ఎన్నికలు జరగనున్నాయి.

ఈ గ్రామాల మధ్య భౌగోళికంగా జిల్లా, మండల సరిహద్దులు ఉన్నప్పటికీ ఇక్కడివారంతా కలిసే ఉంటారు. ఎన్నికలు వచ్చిన సమయాల్లో మాత్రమే వారికి రెండు గ్రామాలని గుర్తుకొస్తుందని స్థానికులు చెబుతున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు