పోలీసులకు ఆధునిక వసతులు తప్పనిసరి: డీజీ మహేశ్‌ భగవత్‌

తెలంగాణ పోలీసు శాఖ ఆధునిక వసతులు: పోలీసుశాఖ సమర్థంగా పనిచేయడానికి ఆధునిక మౌలిక వసతులు ఎంతో అవసరమని లా అండ్‌ ఆర్డర్‌ డీజీ మహేశ్‌ భగవత్‌ అన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన నివాస, కార్యాలయ సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. యూసుఫ్‌గూడలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు (టీజీఎస్పీ) మొదటి బెటాలియన్‌లో నూతనంగా నిర్మించిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ క్వార్టర్స్‌, ఆధునికీకరించిన గ్యాస్‌ గోదాంను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బెటాలియన్‌లోని వివిధ అంతస్తులు.

తెలంగాణ పోలీసు శాఖ ఆధునిక వసతులు, NewzFast Telugu (హైదరాబాద్‌): పోలీసుశాఖ సమర్థంగా పనిచేయడానికి ఆధునిక మౌలిక వసతులు ఎంతో అవసరమని లా అండ్‌ ఆర్డర్‌ డీజీ మహేశ్‌ భగవత్‌ అన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన నివాస, కార్యాలయ సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు.

యూసుఫ్‌గూడలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు (టీజీఎస్పీ) మొదటి బెటాలియన్‌లో నూతనంగా నిర్మించిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ క్వార్టర్స్‌, ఆధునికీకరించిన గ్యాస్‌ గోదాంను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బెటాలియన్‌లోని వివిధ అంతస్తులు, కల్పించిన మౌలిక వసతులను టీజీఎస్పీ బెటాలియన్ల డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌ వివరించారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన చిన్నారులకు డీజీ మహేశ్‌ బహుమతులు అందజేశారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు