బంగారం ధర భారీగా తగ్గింది: హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,39,800

బంగారం ధర పతనం: కొన్నాళ్లుగా కొండెక్కి కూర్చున్న పసిడి ధర క్రమంగా దిగివస్తోంది. పెట్టుబడిదారులు అమ్మకాలకు పాల్పడటంతో ధర ఊహించని స్థాయికి పతనమైంది. దీంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్నాళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు, దిగొస్తున్న చమురు ధరలు, ఫెడ్ వడ్డీ రేట్లు పెరగవచ్చనే సంకేతాల మధ్య ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్‌లో అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా బంగారం, వెండి ధరలు ఎప్పుడూ లేని విధంగా పతనమవుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వివరాల.

బంగారం ధర పతనం, NewzFast Telugu (హైదరాబాద్, విజయవాడ, విశాఖ): కొన్నాళ్లుగా కొండెక్కి కూర్చున్న పసిడి ధర క్రమంగా దిగివస్తోంది. పెట్టుబడిదారులు అమ్మకాలకు పాల్పడటంతో ధర ఊహించని స్థాయికి పతనమైంది.

దీంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కొన్నాళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు, దిగొస్తున్న చమురు ధరలు, ఫెడ్ వడ్డీ రేట్లు పెరగవచ్చనే సంకేతాల మధ్య ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్‌లో అమ్మకాలకు పాల్పడుతున్నారు.

ఫలితంగా బంగారం, వెండి ధరలు ఎప్పుడూ లేని విధంగా పతనమవుతున్నాయి.

గుడ్ రిటర్న్స్ వివరాల ప్రకారం, గురువారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,800 వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి. బుధవారంతో పోలిస్తే ఇది 10 గ్రాములకు రూ.2,180 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,28,150 వద్ద కొనసాగుతోంది, ముందు రోజుతో పోలిస్తే సుమారు రూ.2,000 తగ్గింది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు