టీపీసీసీ విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ హాజరుకాలేదు

TPCC విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ గైర్హాజరు: ఢిల్లీ షాంగ్రిలా హోటల్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తన్నుకున్న ఘటనపై టీపీసీసీ విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేతో జరిగిన గొడవపై వివరణ ఇవ్వాలని మంత్రిని ఆదేశించింది. గురువారం ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని దామోదరకు సమాచారం అందించారు. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. మధ్యాహ్నం 2 గంటలకు రావాలని లక్ష్మీకాంతారావుకు కూడా సమాచారం వెళ్లింది. షాంగ్రిలా హోటల్‌ ముందు జరిగిన పరిణామాలను వివరిస్తానని చెప్పిన లక్ష్మీకాంతారావు, హోటల్ సీసీటీవీ ఫుటేజీని.

TPCC విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ గైర్హాజరు, NewzFast Telugu: ఢిల్లీ షాంగ్రిలా హోటల్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తన్నుకున్న ఘటనపై టీపీసీసీ విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేతో జరిగిన గొడవపై వివరణ ఇవ్వాలని మంత్రిని ఆదేశించింది.

గురువారం ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని దామోదరకు సమాచారం అందించారు. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు.

మధ్యాహ్నం 2 గంటలకు రావాలని లక్ష్మీకాంతారావుకు కూడా సమాచారం వెళ్లింది.

షాంగ్రిలా హోటల్‌ ముందు జరిగిన పరిణామాలను వివరిస్తానని చెప్పిన లక్ష్మీకాంతారావు, హోటల్ సీసీటీవీ ఫుటేజీని తెప్పించినట్లు సమాచారం. ఆ ఫుటేజీని టీపీసీసీకి ఆధారాలుగా సమర్పించనున్నారని తెలుస్తోంది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు